పూజా హెగ్దే థైస్ షో.. బిలీవ్ ఇన్ యువర్ ఓన్ మ్యాజిక్ అంటుంది..!

నీ కాళ్లని పట్టుకు వదలన్నవి చూడే నా కళ్లు అని ఏనాడైతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాట పాడాడో అప్పటి నుండి కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది బుట్ట బొమ్మ పూజా హెగ్దే.

తన మార్క్ అందాల విందుతో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస స్టార్ అవకాశాలతో దూసుకెళ్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్దే మహేష్, త్రివిక్రం కాంబో మూవీలో కన్ ఫర్మ్ అయ్యిందని టాక్.

ఇక ఇదిలాఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అమ్మడు హీటెక్కించేస్తుంది.తన హాట్ ఫోటో షూట్ తో పూజా హెగ్దే అదరగొట్టేస్తుంది.

లేటెస్ట్ గా తన ట్విట్టర్ లో థై షోస్ తో అదుర్స్ అనిపించింది అమ్మడు.

అంతేకాదు హాట్ షోతో పాటుగా ఓ మెసేజ్ కూడా ఇచ్చింది.తొడలు కనిపించేలా ఫోటో షూట్ షేర్ చేసిన పూజా హెగ్దే బిలీవ్ ఇన్ యువర్ ఓన్ మ్యాజిక్ అని కామెంట్ కూడా పెట్టింది.

మరి అమ్మడి కామెంట్ లో ఆంతర్యం ఏమిటో కాని ఆమె థై షోస్ చూసి ఆడియెన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ షో పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియెన్స్.

అందుకే ఆమెకు వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయి.స్టార్ హీరోల సినిమాలకు ఆమె అందాలు బోనస్ అవుతున్నాయని చెప్పొచ్చు.

ఆయన సింగిల్ అయితే ఓకే.. ఆ స్టార్ సింగర్ క్రష్ అంటున్న సుప్రీత!