నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్‌గా పూజా
TeluguStop.com
బుట్టబొమ్మ టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగామో ఆకట్టుకుంది .
తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా తాను నటనతో మరియు అందాలతో ఎన్నో సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పూజా హెగ్డే (Pooja Hegde) చేతిలో ప్రస్తుతం మూడు భారీ సినిమాలు ఉన్నాయి.
బాలీవుడ్‍లో షాహిద్ కపూర్‌తో (Bollywood, Shahid Kapoor) కలిసి దేవ చిత్రం, తమిళ స్టార్ సూర్య (Suriya) - డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) కాంబో మూవీలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు .
స్టార్ హీరో దళపతి విజయ్‍తోనూ (Dalapathy Vijay.)ఓ సినిమాలో బుట్టబొమ్మ నటించనున్నారు.
అటు సినిమాలోనూ మరోవైపు సోషల్ మీడియాలో చాల యాక్టుగా ఉంటుంది,
అందులో భాగంగా పూజా హెగ్డే ట్రెడీషనల్ శారీ లుక్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ లు చేస్తూ అందరి దృష్టిని తాను వైపు ఆకర్షించింది.
తెల్ల చీరలో తళుక్కుమన్నారు హీరోయిన్ పూజా హెగ్డే , వైట్ శారీకి (white Saree),డిజైనర్ బ్లౌజ్లో పూజా అందంగా తాను ఎద అందాలు చూపిస్తూ ముస్తాబైంది, ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు
శారీకి తగ్గట్లు పెద్ద ఝుంకాలు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి తాను చూపులతో వయ్యారాలు ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ సింపుల్ రెమెడీతో పాదాలను తెల్లగా మృదువుగా మెరిపించుకోండి!