మంత్రి గంగులకు పొన్నం ప్రభాకర్ సవాల్
TeluguStop.com
తెలంగాణ మంత్రి గంగులకు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా అని ఛాలెంజ్ చేశారు.
మీరు చెప్పే కొనుగోలు కేంద్రాల దగ్గరకే వెళ్దామన్న పొన్నం తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని తెలిపారు.
రైతులు ఓ పక్క ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!