Polytechnic Student : భూపాలపల్లి జిల్లా కాల్వపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Bhupalpally ) కాల్వపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వైష్ణవి చదువుతుంది.అయితే క్లాస్ రూమ్ లో బర్త్ డే వేడుకలు( Birthday Celebrations ) జరపడంపై వైష్ణవి( Vaishnav )ని టీచర్స్ మందలించారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. """/" / ఉపాధ్యాయుల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కొత్త రూట్లో కవిత రాజకీయం .. ఎందుకిలా ?