రాజకీయమంటేనే యుద్ధంః పశ్చిమబెంగాల్ సీఎం
TeluguStop.com
రాజకీయం అంటేనే యుద్ధమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటాయని తెలిపారు.
అందరం కలిసే పోరాడుతామన్నారు.బెంగాల్, ఝార్ఖండ్ సీఎంలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
తనకు, అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.
అనంతరం పశువుల స్మగ్లింగ్ కేసులో అనుబ్రత మొండల్ అరెస్ట్ పై దీదీ స్పందించారు.
ఆయన పోరాట యోధుడిగా జైలు నుంచి బయటకు వస్తారని స్పష్టం చేశారు.
మచ్చలతో చింతేలా.. పటిక తో ఈజీగా వదిలించుకోండిలా!