రాజకీయ వారసత్వం వాపేనా?
TeluguStop.com
దేశ రాజకీయాల్లో అనుకున్నంతగా రాణించలేకపోతున్నారు.అందులో సక్సెస్ అయిన కొడుకులు మాత్రం ఫెయిల్యూర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నారు.
కొందరు లేటుగా చూసిన తండ్రుల స్థాయి మాత్రం అందుకోలేక బోల్తా పడుతున్నారు.రాజకీయ వారసులకు విషమ పరీక్షల తప్పడం లేదు.
దేశంలో ఎక్కడ చూసిన అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ కాగలుగుతున్నారు రాహుల్ నుంచి ఉద్దవ్ వరకు మెజారిటీ వారసులకు భంగపాట ఎదురవుతుంది.
తల్లిదండ్రుల కాలునాటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉండడం టికెట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడంతో వైఫల్యాలు ఎదురవుతున్నాయి.
కాంగ్రెస్ బలం తక్కుతున్న కాలంలో ప్రాంతీయ పార్టీలు రెండో తరం వచ్చేసరికి బలమైన జాతీయ పార్టీగా బిజెపి ఎదుగుతుండడం ప్రిన్సిపుల్ గా మారుతుంది.
రాజకీయ వారసులు అనుకున్నట్టుగా రాలేకపోతున్నారు తండ్రులు సక్సెస్ అయినట్టుగా కొడుకులు మాత్రం ఫెయిల్యూర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు లేటుగా గెలుపు రుచి చూసిన తండ్రుల స్థాయి మాత్రం అందుకోలేక బోల్తా పడుతున్నారు.
మహారాష్ట్ర సంక్షోభం ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్న తీరుపై ఎన్నో ఎన్నో ప్రశ్నలు లేవు వారసత్వం పేరుతో కాంగ్రెస్ ప్రజలకు దూరం చేసిన బిజెపికి అవే లక్షణాలున్న ప్రాంతీయ ప్రాంతీయ పాటలు తెలుగు పాటలు లక్ష్యాలుగా మారుతున్నాయి.
దీనికి తోడు వారసుల వైఫల్యాలు కలిసి వస్తున్నాయి కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీల దాకా సక్సెస్ అయిన వారసుల సంఖ్యను వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు.
బాల్ ఠాక్రే తో సాధించిన దాంతోపోలిస్తే ఉద్దవ్ అసలేం చేయనట్టే.అదేవిధంగా దేశ గతిని మార్చిన అదేవిధంగా దేశ గతిని మార్చిన ప్రధాని రాజీవ్ గాంధీ కొడుకుగా రాహుల్ గాంధీ కూడా అంచనాలనుకోవడంలో విఫలమయ్యారు.
"""/" / కాంగ్రెస్ దిగ్గజం మాధవరావు సింధియా జ్యోతి ఆదిత్య రాజేష్ పైలెట్ కుమారుడు సచిన్ పైలెట్ షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ ఇలా ఎవరూ తమ పెద్దల స్థాయి అందుకోలేరు.
ఇతర పార్టీలో శరద్ పవర్ అన్న కొడుకు అజిత్ పవర్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, లాలూ కుమారుడు తేజస్వి, శిభు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్, కరుణానిధి కుమారుడు స్టాలిన్ లాంటి వాళ్ళు కొన్ని పదవులు దక్కించుకున్న రాజకీయ వ్యూహాల్లో మాత్రం తేలిపోతున్నారు.
లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ పరపతితో పోలిస్తే కొడుకు చిరాగ్ పాశ్వాన్ కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నారనే చెప్పాలి.
అఖాలి దళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదాల్ రాజకీయంగా వైఫల్యాలు చవి చూశాడు.
"""/" /
వారసుల వైఫల్యాల్లోనూ తేడాలు ఉన్నాయి.కొందరు మొదటి అడుగుల్లో బోర్లా పడితే మరికొందరు చివరి మెట్టుపై బోల్తా పడుతున్నారు.
ఇంకొందరు విజయం సాధించిన పెద్దల స్థాయి నిలబెట్టలేక అవమానాలు పడుతున్నారు బాల్ ఠాక్రే కూడా సాధించలేని సీఎం పదవిని కూడా ఉద్ధవ్ ఠాక్రే ను వరించింది కానీ బాలా సాబ్ సాహెబ్ కున్న ప్రజాబలం, పార్టీ నమ్మకం ఉద్ధవ్ ఠాక్రే కు కనీస మాత్రం కూడా లేకపోవడం మహారాష్ట్ర సర్కార్ కి ఎసరు తెచ్చింది.
తమిళనాడులో కరుణానిధి తరహాలో స్టాలిన్ కూడా సీఎం అయినా చాలా ఆలస్యమైంది.అయినా కరుణానిధి మార్క్ లేదు స్టాలిన్ లో లేదు.
పార్టీ మీద అంత పట్టు లేదని వాదన ఉంది ఇక మహారాష్ట్ర శరద్ పవర్ కు అజిత్ వరకు పోలికే లేదు అవకాశాలు అందిపిచ్చుకుంటూ శరధ్ పవర్ తిరుగులేని నేతగా ఎదిగారు.
శరద్ పవర్ రాజకీయ వ్యూహాలకు తిరుగులేదు.కానీ అజిత్ పవర్ వ్యూహ చతురత ఉన్న నేత కాడు.
మూలయంతో పోలిస్తే అఖిలేష్ వ్యూహాలు లెక్కలోకి రావు.బీహార్ లో మరో పేరుగా మారిన లాలూకి తేజస్వికి అసలు పోలికే లేదు.
వారసుల అనుభవ రాజకీయం లెక్కలేనితనం వారిని సొంతమనుషులకు దూరం చేస్తుంది. """/" /
మారుతున్న పరిస్థితులు కూడా అగ్ని పరీక్ష పెడుతున్నాయి.
తండ్రుల కాలంలో ఉన్న కమిట్మెంట్ తరం వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోతుంది.తండ్రులను చూసిన కళ్ళకి కొడుకుల నిర్వాకానికి చూడలేకపోతున్నారు జనం.
ఆరోజుల్లో వేరు ఆ నేతల తీరు వేరు అనే డైలాగులు వస్తున్నాయి.ఎలాగో వారసత్వం ఉంది కదా గెలుపు దానంతట అదే వస్తుందని కూడా వాసుల కొంప ముంచుతుంది.
మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే ప్రజలు సిద్ధంగా లేరు అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు.
ఎంత వారసత్వం ఉన్న సొంత బలం ఉండాలన్న సంగతి గ్రహించడం లేదు.దీంతో ఎదురు తప్పడం లేదు అసలు పెద్దలు ఎలా సక్సెస్ అయ్యారు.
ఏ పాయింట్ తో ప్రజల్ని ఆకట్టుకున్నారు లాంటి బేసిక్స్ ను వారసులు వదిలేస్తున్నారు లేకపోతే మారిన పరిస్థితులు వారికి సహకరించడం లేదు.
కారణాలేవైనా రాజకీయాల్లో వారసుల ప్రభ మసకబారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఇదేదో వారసత్వాన్ని ప్రజలు అసహ్యించుకోవడం వల్ల జరుగుతున్న పరిణామం కాదు.
స్వయంకృతాపరాధాలే కొంపముంచుతున్నాయి.తందులు తండ్రులు కష్టపడి రాజకీయ పునాది వేస్తే వారసులు పేరగా అనుభవించాలనే వ్యవహార శైలియే అసలు ఎసరు తెస్తున్నాయి.
ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్న కొద్ది వారసులు సక్సెస్ అవుతున్నారు.
ఆ మూవీకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ కమెడియన్.. ఏమైందంటే?