కాకినాడ జిల్లా పెద్దాపురంలో పొలిటికల్ హీట్
TeluguStop.com
కాకినాడ జిల్లా పెద్దాపురంలో పొలిటికల్ హీట్ పెరిగింది.అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్న నేతలు వ్యక్తిగత ఆరోపణలు, బహిరంగ సవాళ్లకు సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగానే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు ఇరువురు నేతలు.దీంతో రంగంలోకి పెద్దాపురం పోలీసులు ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం