నెల్లూరు జిల్లా వైసీపీలో పొలిటికల్ హీట్
TeluguStop.com
నెల్లూరు జిల్లా అధికార పార్టీ వైసీపీలో రాజకీయ వేడి పెరుగుతోంది.వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసమ్మతి గళం విప్పుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు అసమ్మతి గళం విప్పిన సంగతి తెలిసిందే.
కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపింది.టీడీపీలో చేరేందుకు కోటంరెడ్డి సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెరపైకి వచ్చింది.
మరోవైపు జిల్లా రాజకీయాలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది.ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోసం పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.
ఇవాళో, రేపో కొత్త ఇంఛార్జ్ ను నియమించే అవకావం ఉంది.
వైరల్.. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలు