సంసిరెడ్డిపల్లె లో నారా లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు

సంసిరెడ్డిపల్లె లో నారా లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు.మైక్ తీసుకొస్తున్న బాషా పై దాడి చేసి గాయపరిచి మైక్ లాక్కున్న పోలీసులు.

లోకేష్ నిలుచున్న స్టూల్ సైతం లాక్కునే ప్రయత్నం చేసిన పోలీసులు.పోలీసులకు టిడిపి నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.

స్టూల్ మీదే నిలబడి నిరసన తెలుపుతున్న లోకేష్.

రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి దుర్మరణం.. ఏడాది తర్వాత నిందితురాలి అరెస్ట్