కడప జిల్లాలో పోలీసుల ఆంక్షలు.. రౌడీషీటర్లకు హెచ్చరికలు

ఏపీలో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు దూకుడు పెంచారు.

ఈ మేరకు కడప జిల్లా( Kadapa District )లోని రౌడీషీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ క్రమంలో జిల్లాకు చెందిన సుమారు 1,038 మంది రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు.

అదేవిధంగా 21 మంది రౌడీషీటర్లను ( Rowdysheeters )జిల్లా నుంచి బహిష్కరించారు.ఇవాళ్టి సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు రౌడీ షీటర్లు తిరిగి అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు.

దాంతోపాటుగా 131 మంది రౌడీషీటర్లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు 652 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ చేరాలంటే ఇన్ని కండిషన్లా ?  అందుకేనా కాంగ్రెస్ లోకి క్యూ ?