హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల దాడులు
TeluguStop.com
హైదరాబాద్ నగరంలోని పలు స్పా సెంటర్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ .
10 లోని ఓ భవనంలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
వీరిలో ముగ్గురు నిర్వాహకులతో పాటు పది మంది యువతులు ఉన్నారు.గత రెండేళ్లుగా ఆయుర్వేదిక్ స్పా సెంటర్ పేరుతో ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్ధారించారు.
వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!