విశాఖ నగరంలో టిడిపి నేతలను పోలీసులు గృహనిర్బంధం

విశాఖ నగరంలో టిడిపి నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా విశాఖ నేతలు ఋషికొండ వద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు అయితే సెక్షన్ 30 అమలులో ఉండటం వల్ల ఎటువంటి ఆందోళనలకు అవకాశం లేదని పోలీసులు టిడిపి నేతలు గృహనిర్బంధం చేశారు.

బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!