మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి మరోసారి పోలీసులు

ఆనంద్ బాబు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన నర్సీపట్నం పోలీసులు నిన్న గంజాయి స్మగ్లింగ్ పై ఆనంద్ బాబు ప్రెస్ మీట్.

గంజాయి సాగు,రవాణాలో ప్రభుత్వమ,వైసీపీ నేతలు,పోలీసుల పాత్ర ఉందని ఆరోపణలపై స్పందించిన విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నిన్న రాత్రి ఆనంద్ బాబు కు పోలీసుల నోటీసులు.

పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?