పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సి ఈ ఐ ఆర్ ద్వారా బాధితునికి అప్పగించిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పరశురాం నగర్ కు చెందిన ఆనందం అనే వ్యక్తి ముస్తాబాద్ గ్రామంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోను సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా వెతికి తిరిగి పోగొట్టుకున్న బాధితుడికి ముస్తాబాద్ పోలీసులు అందజేయడం జరిగింది.

ప్రభాస్ సినిమా కోసం సెట్ అవుతున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా ?