కేసీఆర్ కి ఝలక్ ఇచ్చిన పోలీస్ శాఖ !
TeluguStop.com
ఇప్పటి వరకు తెలంగాణాకు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా.పెత్తనం చెలాయించిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు.
డిసెంబర్ 3న నిర్వహించబోయే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి నిరాకరించింది.డిసెంబర్ 3న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.
దీనికి కారణం ఏంటి అంటే.టీఆర్ఎస్ సభ పెట్టాలనుకున్న సమయంలో .
నేవీ కార్యక్రమాలు ఉండటంతో ఈ సభకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ వేదికను వెతికే పనిలోపడింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.