నెరచరితులకు పోలీస్ కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో రౌడీ షీట్స్ ఉన్నవారు,నేర చరిత్ర కలిగిన సుమారు 50 మందిని వ్యక్తులను పట్టణ పోలీసు స్టేషన్ వద్దకు పిలిపించి, పోలీసు ఇన్స్పెక్టర్ జి.

రాజశేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనవద్దని సూచించారు.

ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నా లేదా పోత్సహించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమములో పట్టణ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

వైరల్ వీడియో: శివయ్యను చుట్టేసిన నాగమయ్య..