టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు..
TeluguStop.com
ఏలూరు: ప.గో జిల్లా పెనుగొండ పోలిస్ స్టేషన్ వద్దకు బారిగా చేరుకుంటున్న టిడిపి శ్రేణులు.
టిడ్కొ గృహాల లబ్దిదారుల కోసం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన పాలకొల్లు చూడు వంటా వార్పు కార్యక్రమానికి అనుమతి లేదని ఎమ్మెల్యే అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాలకొల్లు నుంచి పెనుగొండ పోలీస్ స్టేషన్ కు తరలించిన నరాసాపురం డి.
ఎస్పీ రవి మనోహరాచారి.ఎమ్మెల్యే కు మద్దతుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, టిడిపి శ్రేణులు.
వాస్తవాలు ఎక్కడ ప్రజలకు తెలుస్తాయని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేశారంటున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా నిజంగానే ముహూర్తం జరుపుకుంటుందా..?