మాచర్లకు వెళ్లేందుకు టిడిపి నేతల యత్నం.. అడ్డుకున్న పోలీసులు
TeluguStop.com
గుంటూరు టీడీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.మాచర్లకు వెళ్లేందుకు టిడిపి నేతల యత్నం.
అడ్డుకున్న పోలీసులు.వాగ్వాదం తోపులాట.
మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ MLA ధూళిపాళ్ల నరేంద్ర గారు అరెస్ట్.
"""/"/
టీడీపీ ఆఫీసు బయట నేతలను అడ్డుకున్న పోలీసులు.టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం.
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ MLA ధూళిపాళ్ల నరేంద్ర పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు.
శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితే బెటర్.. ఆ రేంజ్ లో ఎవరూ ఖర్చు చేయరంటూ?