317 జి.ఓ రద్దుకై దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే సీతక్క ను అరెస్ట్ చేసిన పోలీసులు..
TeluguStop.com
317 జి.ఓ తక్ష్ణణమై రద్దు చేయాలని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దీక్ష చేపట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకట్.
సీతక్క ను అరెస్ట్ చేసిన పోలీసులు.సీతక్క కామెంట్స్.
టీఆర్ఎస్, బీజేపీ ల స్నేహం అమాయక రైతులను, నిరుద్యోగులను పొట్టన బెట్టుకుంది.ఇప్పుడు అవే పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులపై పడ్డాయి.
317 జీవోను రద్దు చేయాలని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పాదాల దగ్గర దీక్ష చేస్తే నిర్బంధిస్తారా.
? రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణలో హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతారా.
? ఉద్యోగుల ఉసురు తీస్తున్న 317జీవో ను రద్దు చేయాలి.
విశ్వంభర సినిమాలో ఆ ఒక్క సాంగ్ ఖర్చు అన్ని రూ.కోట్లా.. ఈ లెక్కలు మీకు తెలుసా?