లా అండ్ ఆర్డర్ బాధ్యత పోలీసులదే..: చంద్రబాబు
TeluguStop.com
కందుకూరు ప్రమాదంలో మృతుల కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రమాద బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
తొక్కిసలాట ఘటన జరగడం బాధను కలిగించిందన్నారు.మృతుల పిల్లలను చదివించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నదే తమ ఆరాటమని పేర్కొన్నారు.లా అండ్ ఆర్డర్ బాధ్యత పోలీసులదేనని వెల్లడించారు.
శాంతిభద్రతలు కాపాడటంలో, భద్రత కల్పించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.
ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!