Poco X6 Neo 5G : పోకో ఎక్స్6 నియో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్ వివరాలు ఇవే..!
TeluguStop.com
పోకో ఎక్స్6 నియో 5G స్మార్ట్ ఫోన్( Poco X6 Neo 5G ) 108ఎంపీ డ్యూయల్ కెమెరా, 120Hz AMOLED డిస్ ప్లే లాంటి అద్భుతమైన ఫీచర్లతో భారత మార్కెట్లో ఈరోజు లాంచ్ అయింది.
ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని ఫీచర్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.పోకో ఎక్స్6 నియో 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.
67 అంగుళాల AMOLED డిస్ ప్లే తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్, 100 నిట్స్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉంటుంది.
7.69mm మందంతో పర్ఫెక్ట్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది.
ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్ తో వస్తుంది.
"""/"/
ఈ ఫోన్ 8GB RAM/12GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లో అందుబాటులో ఉంది.
8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.
12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది.
అయితే ఈ ఫోన్ పై రూ.1000 రూపాయల ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్( Discount Offer ) ఉంది.
రూ.1000 రూపాయల ఎక్సేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది.
""img Src=" "/ """/"/
ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా( Poco X6 Neo 5G Features ) విషయానికి వస్తే.
108ఎంపీ+2ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరాతో ఉంటుంది.సెల్ఫీల కోసం, వీడియోల కోసం 16 ఎంపీ కెమెరా తో ఉంటుంది.
ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో 1080p వీడియోలను షూట్ చేయవచ్చు.
ఈ ఫోన్ MIUI 14 సాప్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్లో ఉన్న మోనో స్పీకర్ ఉన్నా కూడా Dolby Atmos సపోర్ట్ అందించారు.
5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ మార్టియన్ ఆరంజ్, హరీజోన్ బ్లూ, అస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో ఉంటుంది.