మరి కాసేపటిలో అయోధ్య ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ..!!
TeluguStop.com
అయోధ్య( Ayodhya )లోని రామ మందిరంలో ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు మరి కాసేపటిలో ప్రధాని మోదీ( Narendra Modi ) అయోధ్య ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
"""/" /
తరువాత ఉదయం 10.55 గంటలకు రామ జన్మభూమికి ప్రధాని మోదీ చేరుకుంటారు.
ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలాను సందర్శించనున్నారు.
Bet Us Payment Methods And Account Access (UK)