ఇల్లంతకుంటలో మోడీ కి పసుపుతో అభిషేకం చేసిన మండల యువజన సంఘాల నాయకులు..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రనికి పసువు బోర్డు ఇవ్వడంతో కృతజ్ఞతగా పసుపుతోనే అభిషేకం చేసిన ఇల్లంతకుంట మండల యువజన సంఘాల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ.తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా రైతుల నాలుగు దశాబ్దాల ఆకాంక్ష పసుపు బోర్డ్ ఇచ్చిందుకు మోదీ జీ చిత్ర పటానికి రాష్ట్ర రైతుల పక్షనా బస్టాండ్ ఆవరణలో పసుపుతో అభిషేకం చేసారు.
ఈ కార్యక్రమంలో బోయిని రంజిత్, బండారి రాజు, పోతురాజు పర్శరాములు, దండవేణి రజినీకాంత్, బొల్లారం ప్రసన్న, మామిడి హరీష్, కంచె మహేందర్, కర్ల లక్ష్మణ్, జంగం రాజు,భూమల్ల ప్రశాంత్, గుగ్గిళ్ల ఆంజినేయులు చిట్టాల శ్రీనివాస్, ఎగుర్ల బీరయ్య ఎల్లేంకి శ్రీనివాస్, ఉప్పుల జీవన్ రెడ్డి, మ్యాకల మల్లేశం, పయ్యావుల నవీన్, గౌరవేణి శ్రీనివాస్,దండ్ల సురేష్, శనిగరం అభి, గొట్టేముక్కుల శేఖర్, దూది సుదీర్ రెడ్డి, చొప్పరి వంశీ, పలుమారి రవి కర్ల అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌పాత్‌పై మహీంద్రా థార్‌తో దూసుకెళ్లిన బాలుడు.. వీడియో చూస్తే..