జబర్దస్త్ రష్మీకి భారీ షాకిచ్చిన నెటిజన్లు.. మీ టీఆర్పీ స్టంట్లు ఇకనైనా ఆపాలంటూ?

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్( Rashmi Gautam ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రష్మీ ప్రస్తుతం వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో లతో పాటు అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో కూడా సందడి చేస్తోంది.

ఇకపోతే రష్మీ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు సుధీర్.

కమెడియన్ సుడిగాలి సుదీర్( Sudigali Sudheer ) రష్మీ ల జోడి ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే.

ఈ జోడికి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఈ జంట ఒకటి అయితే చూడాలి అనుకుంటున్నా వారు ఎంతో మంది ఉన్నారు.

ఈ జంటకు ఎన్నోసార్లు వేదికపై పెళ్లి కూడా చేసిన విషయం తెలిసిందే. """/" / వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ ఎప్పటికప్పుడు రష్మీ సుధీర్లు ఆ వార్తలపై స్పందిస్తూ మేము ఆన్ స్క్రీన్ లో మాత్రమే కలిసి ఉంటాము ఆఫ్ స్క్రీన్ లో మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పుకొస్తూనే ఉన్నారు.

కానీ వారి మద్య ఎలాంటి బంధం ఉంది అన్నది మాత్రం చెప్పడం లేదు.

రష్మీ పేరు ప్రస్తావించినప్పుడు సుదీర్ సిగ్గుపడటం సుధీర్ పేరు ప్రస్తావించినప్పుడు రష్మి సిగ్గుపడడం మనం చూస్తూనే ఉంటాం.

కానీ అసలు విషయం చెప్పడం లేదు.అదే పెద్ద సస్పెన్స్ గా మారింది.

ఒకప్పుడు వీరిద్దరూ కలిసి షోలలో కనిపించేవారు.కానీ సుధీర్ కు వెండి ధర పై అవకాశాలు ఎక్కువగా రావడంతో బుల్లితెరకు చాలా దూరంగా ఉంటున్నారు.

"""/" / ఈమధ్య అవకాశాలు కాస్త బెడిసి కొట్టడంతో మళ్లీ బుల్లితెర వైపు బాట పట్టాడు సుధీర్.

అయితే యాంకర్ గారు రష్మీ ఉన్నప్పుడు చాలాసార్లు సుదీర్ ప్రస్తావన తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి సుధీర్ ప్రస్తావన తీసుకువచ్చింది రష్మీ.శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

లవర్స్ డే( Lovers Day ) స్పెషల్‌గా ఈ షో చేశారు.ఇందులో తన మనసులో ఉన్నవాడు, తన లవర్‌ గురించి రష్మి బోర్డ్ మీద పేరు రాయాల్సి ఉంది.

అయితే ఎస్‌ అనే అక్షరం రాసి దోబూచులాడింది.అది సుడిగాలి సుధీర్‌ పేరే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

అసలు విషయం చెప్పుకుండా ప్రోమో కట్‌ చేశారు.ఏదో క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు.

అయితే ఈ ప్రోమోఫై నెటిజన్లు స్పందిస్తూ.ఇప్పటికే ఇలాంటివి ఎన్నో చూసాం.

ఇవన్నీ టీఆర్‌పీ రేటింగ్‌కి సంబంధించిన స్టంట్స్,తీరా చూస్తే అందులో ఏముండని, వేరే ఎవరి పేరో రాస్తుందని, ఇలాంటి వాటిని నమ్మొందంటున్నారు.

గతంలో ఇలా చాలా సందర్భాలలో ఆశలు పెట్టుకొని మోసపోయాము.టీఆర్పి రేటింగ్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.