హాట్ హాట్ పరువపు అందాలతో తేజస్వి మదివాడ
TeluguStop.com
తేజస్వి మడివాడ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా తరంగ యత్నం చేసి ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది.
ఆ తరువాత ఐస్ క్రీమ్,కేరింత,మళ్ళీమళ్ళీరానిరోజు,జత కలిసే,శ్రీమంతుడు(వెంకటరత్నం కూతురు)సినిమాల్లో కూడా బాగానే రాణించింది.ఈ బ్యూటీ తదుపరి బిగ్ బాస్ తెలుగు సీజన్2 షో లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే సందడి చేసి Star Maa ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/04/Photo-talk-about-tejaswi-maada!--jpg"/
తేజస్వి మడివాడ తాజాగా సోషల్ మాధ్యమంలో అదిరే అందాలతో హాట్ హాట్ ఫోటోలకు పోజులు ఇస్తూ దిగినటువంటి హాట్ ఫోటోలను తను సోషల్ మాధ్యమ ఖాతాలో షేర్ చేయగా బాగానే వైరల్ అవుతున్నాయి అ ఫొటోస్.
ఈ భామ పరువపు అందాలతో కుర్రకారు మదిని మైమరిపింప చేస్తూ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.
ఈ హైదరాబాద్ బ్యూటీ నెట్టింట్లో లో ఇప్పటికీ 1 మిలియన్లు పై చిలుకు తన ఖాతాని ఫాలో అవుతున్నారు.
దటీజ్ బాలయ్య… అభిమాని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య?