Congress Leader Yennam Srinivas Reddy : కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్..: కాంగ్రెస్ నేత యెన్నం
TeluguStop.com
కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస రెడ్డి( Congress Leader Yennam Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు.కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు( Prabhakar Rao ) ఫోన్ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని చెప్పారు.ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) తో వ్యక్తులను బెదిరించి శ్రవణ్ రావు, నవీన్ రావు వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసి లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వామ్మో, కదులుతున్న రైలుపై డ్యాన్స్ చేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..