ఫోన్ ట్యాపింగ్ కేసు.. అడిషనల్ ఎస్పీలకు జ్యుడిషియల్ రిమాండ్
TeluguStop.com
ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case )లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీలకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. """/" / ఈ మేరకు కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు( Tirupatanna, Bhujangarao ) కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
దీంతో వారిద్దరికి నాంపల్లి కోర్టు జ్యుడిషయల్ రిమాండ్ విధించింది.ఈ క్రమంలో తిరుపతన్న, భుజంగరావు ఈ నెల 6వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు.