కేజ్రీవాల్ హెల్త్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) హెల్త్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Iv "">"/" / ఈ మేరకు వారానికి మూడు రోజులు వర్చువల్ గా డాక్టర్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.

కేజ్రీవాల్ పిటిషన్ పై ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

రోజుకొక‌ ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?