బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు
TeluguStop.com
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ఈ మేరకు బీజేపీ లీగల్ సెల్ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.హెబీఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన లీగల్ సెల్.
బండి సంజయ్ అరెస్ట్ కు గల కారణాలను తెలపాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేసేందుకు సమాయత్తం అయింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పవన్ చదువును మధ్యలో ఆపేయడానికి అసలు కారణమిదా.. అసలేమైందంటే?