బీరుల కోసం పరుగులు తీసిన జనం

అనకాపల్లి: కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా.

అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నం డిపోకు వెళ్తుండగా బోల్తా పడిన వ్యాన్.200 కేసుల బీర్ బాటిల్స్ నేలపాలు.

రోడ్డుపై పడిపోయిన బీర్ బాటిల్స్.బీరు బాటిల్లను తీసుకునేందుకు ఎగబడిన జనం.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో అదుపులోకి వచ్చిన పరిస్థితి.

కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?