ఆ దేశంలో బీర్లను మంచి నీళ్లలా త్రాగుతున్న ప్రజలు

ప్రపంచంలో మద్యాన్ని ఇష్టపడే వారి సంఖ్య ఎంత మంది ఉంటారో మనం లెక్కపెట్టడం అనేది చాలా కష్టతరమైన పని.

ఎవరి వారు వారి ఆర్థిక స్థోమతను బట్టి మద్యాన్ని సేవిస్తుంటారు.ముఖ్యంగా అందరికీ అందుబాటులో సామాన్య యువతకు అందుబాటులో ఉండేవి అంటే బీర్లు.

ఎందుకంటే అవి కొంత హానికరం కాకపోవడంతో ఎక్కువగా వాటిని సేవించడానికి ప్రయత్నిస్తుంటారు.కాని ఎవరి స్థోమతను బట్టి త్రాగుతుంటారు.

కాని ఓ దేశంలో మంచి నీళ్లలా బీర్లను త్రాగుతున్నారట.అయితే తాజాగా వరల్డ్ బీర్ ఇండెక్స్ జరిపిన సర్వే ప్రకారం జర్మన్లు ఏకంగా సంవత్సరానికి 1900 యూఎస్ డాలర్లు ఖర్చు పెడుతున్నట్టు తేలింది.

అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 1, 38, 330 రూపాయలు.అయితే బీర్ల రేటు ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ రేటు ఎక్కువగా ఉండటం ఒక కారణం.

కాగా అవన్నీ పట్టించుకోకుండా జర్మన్లు బీర్లను త్రాగడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం మరొక కారణం ఉన్నది అని తెలుస్తోంది.

అంటే అక్కడ సంవత్సరానికి 411 బీర్లను త్రాగుతున్నారని వరల్డ్ బీర్ ఇండెక్స్ లో తేటతెల్లమైంది.

ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు మద్యం ప్రియులను ఆకర్శిస్తోంది.

బెల్లంకొండ, మనోజ్, నారా రోహిత్ కాంబోలో మల్టీస్టారర్.. ముగ్గురు హీరోలకు సక్సెస్ దక్కుతుందా?