వైరల్: అరె ఏంది భాయ్ మీ లొల్లి.. మెట్రోలో తెగ కొట్టుకున్న వ్యక్తులు..

ప్రతిరోజు సోషల్ మీడియా( Social Media )లో అనేక రకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి.

ఇందులో ఎక్కువగా పని క్రియేట్ చేసే వీడియోలు ఉంటాయి.ఇకపోతే, ఈ మధ్యకాలంలో మెట్రో రైల్లో జరిగే కొన్ని సంఘటనలు కూడా సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా కొంతమంది యువతి యువకులు, రీల్స్ కోసం మెట్రో రైల్లో చిత్రవిచిత్ర పనులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

ఇక మరికొందరు చుట్టూ పక్కల ఎంతమంది ఉన్నా సరే.మా పని మాది అన్నట్లుగా ప్రేమికులు రెచ్చిపోతున్నారు.

ఇక మరికొందరైతే చిన్న మాటలకు పెద్దగా కొట్టుకోవడం లాంటి సంఘటనలు ఈమధ్య వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఢిల్లీ మెట్రోలో మరో సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ సంబంధించిన ఘటన కనబడుతుంది.

"""/" / ఈ వైరల్ వీడియోలో ఢిల్లీ - ఘజియాబాద్( Delhi - Ghaziabad ) మెట్రో సంఘటన కనిపించింది.

వైరల్‌గా మారిన వీడియోలో, ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కనిపించింది.

అయితే ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను ఆపడానికి ప్రయత్నించారు.మెట్రోలో సీటు వద్ద గొడవ మొదలైంది.

"""/" / ఇది మాటలతో ప్రారంభమై, ఘర్షణకు దారితీసింది.ఇందులో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కొట్టుకోవడం ప్రారంభించారు.

అప్పటికే మరొక వ్యక్తి కూర్చున్న మెట్రో కంపార్ట్మెంట్‌ లో ఒక వ్యక్తి కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు సంఘటన ప్రారంభమైంది.

కూర్చున్న వ్యక్తిని కొంచెం ముందుకు వెళ్లమని అడిగాడు.కానీ, అతను నిరాకరించాడు.

దాంతో ఇది గొడవకు దారితీసింది.ఇక ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు .. భారీగా హాజరైన ఎన్ఆర్ఐలు