శంకర్ విషయం లో చాలా తక్కువ అంచనా వేస్తున్న జనాలు…

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు శంకర్.

( Director Shankar ) అయితే ఈయన ప్రస్తుతం రామ్ చరణ్ ను( Ram Charan ) హీరోగా పెట్టి గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక రెండు మూడు సినిమాల నుంచి శంకర్ పూర్తిగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.

కాబట్టి గేమ్ చేంజర్ సినిమాతోనే లైమ్ లైట్ లోకి రావాలని చూస్తున్నాడు.అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద క్లారిటీ లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులందరూ శంకర్ ను సోషల్ మీడియా వేదికగా బండ బూతులు తిడుతున్నారు.

"""/" / ఇక అలాగే రామ్ చరణ్ కి మరో ఫ్లాప్ ఇస్తావా అంటూ సోషల్ మీడియాలో ఆయన మీద కామెంట్లైతే పెడుతున్నారు.

ఇక శంకర్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఒక సినిమా కోసం ఎన్ని ఎక్కువ రోజులు తీసుకుంటే అంత బెస్ట్ ఔట్ పుట్ ని తీసుకువస్తాడు అనేది ఆయన గత సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది.

అందువల్లే ఈ సినిమా కూడా కొంతవరకు మంచి అవుట్ పుట్ రావడానికి ఆయన చాలావరకు కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద ఆయన చాలా శ్రద్ధ పెట్టి సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

"""/" / ఇక ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయింది అంటే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు కూడా బ్రేక్ అవ్వబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఎందుకు తెలుగు అభిమానులు శంకర్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా వస్తే చూడడానికి మెగా అభిమానులతో( Mega Fans ) పాటు ప్రేక్షకులందరూ కూడా అమితమైన ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

దానికి మించిన పాఠం మరొకటి ఉండదు.. రితికా సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!