జగనన్న ఇళ్ళు పేదలందరికి కన్నీళ్ళు కార్యక్రమంలో జనసేన పార్టి నాయకులకు చేదు అనుభవం..
TeluguStop.com
గుంటూరు జిల్లా: మంగళగిరి జగనన్న ఇళ్ళు పేదలందరికి కన్నీళ్ళు కార్యక్రమంలో బాగంగా టిడ్కో ఇళ్ళు పరిశీలనలో జనసేన పార్టి నాయకులకు, కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది.
టిడ్కో కాలనీలో నివాసితులు కొంత మంది మా జగనన్న కాలనీ బాగుంది మీ నిరసన అవసరంలేదని తిరిగి వెళ్ళిపోవాలని డిమాండ్.
పోలీసులు కలుగజేసుకొని ఇరుపార్టిలవారిని అక్కడినుంచి పంపివేసారు.జనవాణిలో దాదాపు 400 అర్జీలు ఈ అంశంలో వచ్చినందువలనే పరిశీలనకు వచ్చామన్న జనసేన పార్టి చేనేత వికాస విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించినట్టేనా?