ఈ ఒక్క ఆకుతో ముఖంపై ఎలాంటి మచ్చలనైనా పోగొట్టుకోవచ్చు..తెలుసా?
TeluguStop.com
ముఖంపై ఒక్కోసారి నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి.మొటిమలు, కాలుష్యం, హార్మోన్ ఛేంజస్, వయసు పైబడటం వంటి కారణాల వల్ల చర్మంపై మచ్చలు పడుతూ ఉంటాయి.
దాంతో ముఖం ఎంత అందంగా ఉన్నా.అందవిహీనంగా కనిపిస్తుంది.
అందుకే ఆ మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు వాడుతుంటారు.