ప్రత్యేక తెలంగాణ వల్లే పెద్దపల్లి జిల్లా సాధ్యంః కేసీఆర్
TeluguStop.com

ప్రత్యేక తెలంగాణ వల్లే పెద్దపల్లి జిల్లా సాధ్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అద్భుత ప్రగతిని దేశమంతా చూస్తోందన్నారు.


అవినీతిపరుల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారని, వారే రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.


కార్పొరేట్ దొంగలకు దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు.ధాన్యం కొనమంటే కేంద్రానికి చేతకాదని ఎద్దేవా చేశారు.
అనంతరం దేశ ఆర్థిక స్థితిని, రూపాయి విలువను కేంద్రమే దిగజార్చిందని మండిపడ్డారు.
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?