ప‌ల్లీలను ఇలా తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌..తెలుసా?

ప‌ల్లీలను ఇలా తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌తెలుసా?

పెరిగిన బ‌రువును ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క మ‌ద‌న ప‌డుతున్న వారు ఇటీవ‌ల కాలంలో రోజు రోజుకు పెరిగి పోతున్నారు.

ప‌ల్లీలను ఇలా తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌తెలుసా?

అయితే బ‌రువు పెర‌గ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉంటే.త‌గ్గ‌డానికి అనేక ప‌ద్ధుతులూ ఉన్నాయి.

ప‌ల్లీలను ఇలా తింటే బ‌రువు త‌గ్గుతార‌ట‌తెలుసా?

ముఖ్యంగా అధిక బ‌రువును నివారించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో ప‌ల్లీలు ఒక‌టి.

చాలా మంది వేరుశెన‌గ‌లు అని పిలుచుకునే ప‌ల్లీల‌ను వంట‌ల‌కు విరి విరిగా వాడుతుంటారు.

ప‌ల్లీల‌ల‌తో చ‌ట్నీలు చేస్తారు.స్వీట్స్ చేస్తారు.

చాట్‌, తాలింపు వంటి వాటిలో వాడ‌తారు.అలాగే వేయించుకుని కూడా తింటుంటారు.

అయితే చాలా మంది చేసే అతి పెద్ద పొర‌పాటు ప‌ల్లీల‌ను తినేట‌ప్పుడు పై పొట్టు తీసి పారేడ‌టం.

ఇలా చేయ‌డం వ‌ల్ల‌ స‌గం పోష‌కాల‌ను వ‌దులుకున్న‌ట్టే అవుతుంది.నిజానికి ప‌ల్లీల‌ను ఎప్పుడూ కూడా పొట్టుతోనే తినాలి.

అప్పుడే ఎక్కువ‌గా హెల్త్ బెనిఫిట్స్ ల‌భిస్తాయి. """/"/ ముఖ్యంగా అధిక బ‌రువుతో బాధ ప‌డే వారు.

రెగ్యుల‌ర్ గా గుప్పెడు వేయించిన ప‌ల్లీల‌ను పొట్టుతో తీసుకుంటే ఫైబ‌ర్ తో పాటుగా ప్రోటీన్ కూడా శ‌రీరానికి పుష్క‌లంగా ల‌భిస్తుంది.

దాంతో ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.త‌ద్వారా చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.ఇక గ్రీన్ టీతో పోల్చుకుంటేపొట్టుతో ఉండే ప‌ల్లీల్లో విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల‌, వీటిని ప్ర‌తి రోజు తీసుకుంటే.గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్‌, క్యాన్సర్లు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

జీర్ణక్రియను మెరుగు పడుతుంది.మ‌రియు చ‌ర్మం కూడా ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారే కాకుండా.అంద‌రూ పొట్టుతో ఉండే ప‌ల్లీల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

న‌టితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ డేటింగ్? వీడియో వైరల్

న‌టితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ డేటింగ్? వీడియో వైరల్