ఎంతవిప్పినా చూడరే.. అంటూ బాధపడుతున్న బ్యూటీ

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ సినిమాతో అదిరిపోయే క్రేజ్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారుతో పాటు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

అమ్మడి హాట్ హాట్ అందాలకు టాలీవుడ్ ఒక్కసారిగా ఆకర్షణకు గురయ్యింది.దీంతో ఈ బ్యూటీకి వరుసబెట్టి సినిమా ఛాన్స్‌లు వస్తాయని అందరూ అనుకున్నారు.

కానీ పాయల్ మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయాలని చూసింది.ఇప్పుడు ఇదే అమ్మడికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది.

సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు ఆర్ఎక్స్ 100 ముద్ర పోగొట్టుకునే ప్రయత్నంలో అందాల ఆరబోతకు కండీషన్లు పెట్టిన పాయల్, కొన్ని సినిమాల్లో పరిమితంగా అందాల ఆరబోతను ప్రదర్శించింది.

అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో, ఇప్పుడు తిరిగి అందాల విందు చేయడానికి రెడీ అయ్యింది.

కానీ సినిమా ఛాన్సులే కరువయ్యాయి.‘వెంకీ మామ’ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటించిన తరువాత, ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్‌లు పూర్తిగా తగ్గిపోయాయి.

దీంతో సోషల్ మీడియాలో దుమ్ములేపే విధంగా అందాల ఆరబోతతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

అయినా కూడా అమ్మడిని పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం.తాజాగా అమ్మడు బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది.

దీనికి సంబంధించి తన స్లిమ్ లుక్‌ను రివీల్ చేస్తూ అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

ఇప్పటికైనా దర్శకనిర్మాతలు తనను పట్టించుకుని సినిమా ఛాన్స్‌లు ఇస్తారని అమ్మడు ఆశిస్తుంది.మరి పాయల్ పాప కోరిక తీర్చే దర్శకనిర్మాతలు ఎవరో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు.

ఏదేమైనా అందాల ఆరబోతను ఎరగా చూపి ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్న పాయల్, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

శంకర్ ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా..?