పవన్ యాత్ర అట్టర్ ఫ్లాప్.. మంత్రి వేణుగోపాల కృష్ణ
TeluguStop.com
జనసేన అధినేత చేపట్టిన వారాహి విజయయాత్ర అట్టర్ ఫ్లాప్ అని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారని ఆరోపించారు.బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు సుప్రీంకోర్టులో అడ్డుకున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు.
ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.
అక్కడ ఏం జరగలేదు… ఈ వివాదాన్ని పెద్దది చేయదు… డైరెక్టర్ బాబి షాకింగ్ కామెంట్స్!