మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు...పవన్ కళ్యాణ్

వైసీపి వాళ్ళు రాళ్ళు విసిరినా అది భావస్వేచ్ఛ.మేము నినాదాలు చేసినా హత్యాయత్నం కేసులువపెడుతారు.

మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్లము ఇక్కడే తేల్చుకుంటాం.

వైసీపీకి చెప్తున్నా ఇక్కడే తేల్చుకుంటాం.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?