పవన్ పై వ్యూహాత్మక దాడి...అసలు రీజన్ ఇదేనా

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం పై అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తూ పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే వామపక్షాలతో కలిసి పవన్ కూడా పాదయాత్రలో పాల్గొని నిరసన వ్యక్తం చేశాడు అయితే ఇదే తరహాలో అంతకు ముందు కాకానిలో సభలో కేంద్రంపై విరుచుకు పడ్డారు తిరుపతి అనంతపురం లో కూడా మాట్లాడిన పవన్ ఢిల్లీ లో దీక్ష చేద్దాం పోరాడుదాం రమ్మని వామపక్షాలు అంటే ససేమిరా అంటున్నాడు.

నేను రానే రాను అంటూ మొరాఇస్తున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే మొదట్లో వామపక్షాలు పవన్ ఎందుకు రావట్లోదో అనుకున్నారు.

కానీ పవన్ గుట్టు మొత్తం ఉన్న పెన్ డ్రైవ్ లు బీజేపి అధిష్టానం చేతిలో ఉన్నాయి అన్న విషయం మాత్రం మర్చిపోయారు.

ఒక వేళ ఏపీలో ఎగిరినట్టుగా పవన్ ఢిల్లీ వెళ్లి మాట్లాడటానికి ఈ పెన్ డ్రైవ్ లు ఎంతో అడ్డు పడుతున్నాయి.

ఇక పవన్ బీజేపి చెప్పింది తప్ప వేరేగా చేసేది ఏమి లేదనే టాక్ వినిపిస్తోంది.

అయితే తిరుపతిలో సభ జరిగే ముందు వరకూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని ప్రశంసలతో ముంచెత్తే వారు కానీ !--nextpage తిరుపతి సభలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా అత్యంత అవినీతి పరులని ఏపీ వారి వల్లే నష్ట పోయింది అంటూ ఫైర్ అయ్యారు దీనికి కారణం బీజేపి పెద్దల వద్ద ఉన్న పెన్ డ్రైవ్ మహత్యమేనని అంటున్నారు.

ఇదిలాఉంటే మరోవైపు పవన్ కల్యాణ్ కు మహిళలతో సంబంధాలు బాగా ఉన్నాయనే ప్రచారం జోరుగానే సాగుతోంది కత్తి మహేష్ అని వదిలేసినా మాట ఇప్పుడు జీడి పాకంలా సాగుతోంది.

మరో వైపు పవన్ కళ్యాణ్ కి మసాజ్ చేయాలంటే బెంగాళీ అమ్మాయిలే కావాలి.

అలా ఉండే పవన్ మాకు బుద్దులు చెబుతారా అంటూ శ్రీరెడ్డికి మద్దతునిచ్చేందుకు వచ్చిన సినీ నటులు ఆరోపించారు.

ఇక అన్నిటికంటే గొప్ప ట్విస్ట్ ఏమిటంటే నటి పూనమ్ కౌర్ విషయం.ఇప్పటికే పూనం ఎటువంటి విషయాలు బయట పెట్టక పోయినా ఎవరికీ వారు తోచింది ఎదో రాసేసుకుంటున్నారు.

ఇక పూనం దెగ్గర ఉన్న సీడీలు , ఆడియో టేపులు లీక్ అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యం అక్కడితో ముగిసినట్టే.

అయితే ఇప్పటికే పూనం దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాలు చంద్రబాబు వద్దకి ఎప్పుడో వెళ్ళిపోయాయి అంటున్నారు మీడియా వర్గాలు.

పవన్ మును ముందు ఎలాగో తోక జాడిస్తాడు అప్పుడు ఒక ఆట ఆడుకోవచ్చు అనేది టిడిపి ప్లాన్ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై అన్ని వైపులా నుంచీ దాడులు మొదలయ్యాయి.

కత్తి మహేష్ నుంచీ మొదలయిన ఈ వ్యహారంలో పవన్ పై పట్టు సంపాదించడానికి ఒక పక్క బీజేపి మరో పక్క టిడిపి పార్టీ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరో పక్క సినిమా నటులు సైతం పవన్ పై తీవ్రమైన విమర్శలు చేయడం ఎన్నో అనుమానాలని సైతం కలిగిస్తోంది అనడంలో సందేహం లేదు.

మరి పవన్ పై జరుగుతున్న ఈ ముప్పేట దాడిపై జనసేనుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ఈ స్టార్ డైరెక్టర్ల పని అయిపోయిందా.. వీళ్లు తీసే సినిమాలు ఇకపై ఆడవా..?