జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ భేటీ..

అమరావతి: ఉదయం మంగళగరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ భేటీ.

తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు.అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమైన పవన్, నాదెండ్ల మనోహర్.

సంక్రాంతికి వస్తున్నాం ఐశ్వర్య పాత్రను ముగ్గురు రిజెక్ట్ చేశారా…. అందుకే వద్దనుకున్నారా?