Minister Ambati Rambabu : పవన్ కళ్యాణ్‎ది తిక్క లెక్క..: మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పవన్ కల్యాణ్ ది తిక్క లెక్కని చెప్పారు.సీఎం సీఎం అని గొంతు చించుకున్న కాపులకు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) షాక్ ఇచ్చారని తెలిపారు.

"""/" / పవన్ కనీసం తన సీటును కూడా ప్రకటించుకోలేదని ఎద్దేవా చేశారు.

పొత్తుపై టీడీపీ - జనసేన( TDP , Janasena )కు క్లారిటీ లేదన్నారు.

చంద్రబాబు, పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారన్న మంత్రి అంబటి సీఎం అవుతానన్న పవన్ 24 సీట్లకే పరిమితం అయ్యారని విమర్శించారు.

జనసేన కార్యకర్తల మనో భావాలను పవన్ దెబ్బతీశారని వెల్లడించారు.

మన పానీ పూరీకి కొరియన్ బ్యూటీ ఫిదా.. వీడియో వైరల్!