అప్పుడే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అన్ని కోట్ల…

అప్పుడే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అన్ని కోట్ల…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో పవన్ కళ్యాణ్ ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పవర్ స్టార్ అనే ఒక పేరును కూడా ఆయన సంపాదించుకున్నాడు.

అప్పుడే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అన్ని కోట్ల…

ఆయన చేసిన మొదటి సినిమా అయినా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి.

అప్పుడే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అన్ని కోట్ల…

"""/" / ఇక ఖుషి సినిమా( Kushi Movie )తో ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు దాంతో ఆయన టాప్ హీరోగా కొనసాగారు.

ఇక తర్వాత ఆయన చేసిన సినిమాలు మంచి సక్సెస్ ను సాధించనప్పటికీ ఆయన ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ఇక ఈయన గుడుంబా శంకర్ సినిమా( Gudumba Shankar ) చేసిన టైంలో అయితే ఆయన ఫాలోయింగ్ పీక్ స్టేజ్ లో ఉండేది.

ఇక ఆ టైంలో ఆయనకి దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్లు చేసినట్టుగా గుడుంబా శంకర్ సినిమా డైరెక్టర్ అయిన వీరా శంకర్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి చెప్పడం జరిగింది.

అయితే అప్పుడు తమిళంలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కి కూడా అంత రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఆ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని అయన చెప్పారు.

"""/" / ఇక విషయాన్ని తెలుసుకున్న చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ అప్పట్లోనే రజినీకాంత్ ని డామినేట్ చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు అని వాళ్లు పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రం తనకు తాను ఎప్పుడు గొప్ప హీరోగా చూసుకోలేదని ఒకవేళ రెమ్యునరేషన్ పరంగా టాప్ హీరో గా చూపించుకోవాల్సి వస్తే ఆయన అప్పుడే టాప్ హీరో అయ్యేవాడు అని వీరా శంకర్ ఆ ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది.

కాల్చిన వెల్లుల్లి తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా?

కాల్చిన వెల్లుల్లి తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా?