పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
TeluguStop.com
మండపేటలో టీడీపీ( TDP ) అభ్యర్థిని చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రకటించడాన్ని తప్పు పట్టిన పవన్.
పొత్త ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.లోకేశ్( Nara Lokesh ) సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు.
రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను.పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోతు.
టీడీపీ- జనసేన( , TDP, Janasena ) కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు.
ఒక మాట అటున్నా.ఇటున్నా కలిసే వెళ్తున్నాం.
వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు.కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం.
రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది- పవన్ కళ్యాణ్.
కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ