పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

రాష్ట్ర చిరంజీవి యూత్ అధ్వర్యంలో వెంకటరామ థియేటర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల హంగామా.

భారీ కేక్ కట్ చేసిన జనసేన ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంట్ ఇంఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్.

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆపాలనే ఫ్లెక్సీలు బ్యాన్ చేశారు.పర్యావరణం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి రిలయన్స్ కంపెనీ తయారు చేసే ప్లాస్టిక్ పదార్థాలను బ్యాన్ చేయాలి.

మీ లిక్కర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు.ఇతర పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు కట్టకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వేలాది కుటుంబాలు రోడ్డున పడేసింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తే కష్టాలు తెలుస్తాయి.