పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజ్నోవా ఆస్తుల విలువ.. ఇన్ని వందల కోట్లా?
TeluguStop.com

సెలబ్రిటీలకు సంబంధించిన సినిమాల గురించి మాత్రమే కాదు అటు ఆస్తుల గురించి కూడా అభిమానులకు పట్టింపు కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి.


అందుకే ఇక సినీ సెలబ్రిటీలకు ఆస్తులకు సంబంధించిన వార్త ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


ఇక ఇప్పుడు పవర్ స్టార్ భార్య అన్నా లెజ్ నోవా గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన క్రేజ్.
ఎంతమంది హీరోలు ఉన్నా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానించే ఫ్యాన్స్ ప్రత్యేకం.
కాగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి కొంతమంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చూసి అభిమానించే వారు మరికొంతమంది.
అయితే పవన్ కళ్యాణ్ బద్రి, జానీ సినిమాలో తనతో పాటు కలిసి నటించిన హీరోయిన్ రేణు దేశాయ్ ను రెండో భార్యగా స్వీకరించారు అన్న విషయం తెలిసిందే.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.కానీ ఆ తర్వాత కాలంలో వీరి మధ్య విడాకులు అయ్యాయి.
అయితే తీన్ మార్ సినిమా సమయంలో రష్యన్ మోడల్ అయిన అన్నా లెనోవా తో పవన్ కళ్యాణ్ కి పరిచయం ఏర్పడగా.
పరిచయం ప్రేమగా మారి పోయింది. """/" /
ఈ క్రమంలోనే లెజినోవానీ మూడో భార్యగా స్వీకరించాడు పవన్ కళ్యాణ్.
అయితే పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆస్తులకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయాయి.
ఏకంగా అన్నాలెజ్నోవా ఆస్తుల విలువ 16 వందల కోట్లకు పైగానే ఉంటుందని ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
అయితే ఇన్ని ఆస్తులు ఆమె పేరిట ఎలా వచ్చాయి అన్న అనుమానం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెళ్ళైన నాటి నుంచి అన్నా లెజ్ నోవా పేరుపై కొన్ని ఆస్తులు కుంటూ వచ్చారట.
అంతేకాకుండా రష్యాలో మోడల్గా నటిగా ఉన్న సమయంలో కూడా అన్నాలెజ్నోవా కొన్ని ఆస్తులను సంపాదించుకుందట.
ఇలా పదకొండేళ్ల కాలంలో ప్రతి ఏటా తన భార్య పేరిట కొన్ని ఆస్తులను కొనుగోలు చేసి పెడుతున్నాడట పవన్ కళ్యాణ్.
ఇక మొత్తంగా అన్నాలెజ్నోవా ఆస్తుల విలువ 16 వందల కోట్లకు చేరుతుందని టాక్ వినిపిస్తోంది.
విద్యార్ధులకు కెనడా శుభవార్త.. 40 వేల కొత్త అవకాశాలు సిద్ధం