పవన్ ధరించిన టీషర్ట్, సన్ గ్లాసెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వరుస సినిమాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ ను పెంచుకోవడంతో పాటు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

మరో ఆరు నెలల పాటు పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీగా ఉంటారని తెలుస్తోంది.

డ్రెస్సింగ్ విషయంలో, గ్లాసెస్ విషయంలో పవన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్లకు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తుండటంతో పవన్ సినిమాల ద్వారా ఆ హీరోయిన్ల దశ మారుతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో( OG Movie ) ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

తెలుగులో పెద్దగా క్రేజ్ లేని ఈ హీరోయిన్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

"""/" / తాజాగా పవన్ బ్లూ కలర్ షర్ట్ లో కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో పవన్ ధరించిన షర్ట్( Pawan Shirt ) ఖరీదు 11,000 రూపాయలు కాగా పవన్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ఖరీదు 24,000 రూపాయలు కావడం గమనార్హం.

హుగో బాస్ బ్రాండ్ కు సంబంధించిన టీ షర్ట్ ను మోంట్ బ్లాంక్ బ్రాండ్ కు సంబంధించిన వాచ్ ను పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు.

"""/" / ఓజీ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో థియేటర్లలో విడుదల చేయనున్నారని సమాచారం అందుతోంది.

అయితే పవన్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత కొరవడుతోందని కొంతమంది చెబుతున్నారు.

ఒకే సమయంలో పవన్ ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల ఈ సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!