పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లోకి వచ్చాడు మరి సీఎం ఎప్పుడవుతాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

"""/" / ఇక అందులో భాగంగానే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh) లాంటి సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన చేస్తున్న ఓ జి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ను సాధిస్తుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే ఇక పిఠాపురం నియోజకవర్గం ( Pithapuram Assembly Constituency ) అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం ఈజీనే కానీ తను సీఎం ఎప్పుడవుతాడు తను ఇలా కూటమితో పాటు వర్క్ చేస్తే తను సీఎం అవ్వడం చాలా కష్టం అంటూ తన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లైతే చేస్తున్నారు.

మరి మొత్తానికైతే ఒక్కసారి పవన్ కళ్యాణ్ సిఎం అయితే చూడాలనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

కాబట్టి వాళ్ల కోసం అయిన పవన్ కళ్యాణ్ ఒకసారి సీఎం అవ్వాలని అందరూ అనుకుంటున్నారు.

బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు.. హర్ష సాయి