"రిపబ్లిక్" ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్..!!

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

సెప్టెంబర్ 25 వ తారీఖున జరగనున్న ఈ ఈవెంట్ భారీ ఎత్తున జరపాలని.

ఈ సినిమా యూనిట్ భావిస్తోంది.పొలిటికల్ నేపథ్యంలో.

ఈ సినిమా తెరకెక్కింది ఇటీవల విడుదలైన టీజర్ బట్టి అర్థమవుతుంది.సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు.

సెప్టెంబర్ 22వ తారీకు చిరంజీవి రిలీజ్ చేసిన టీజర్ కి.భారీ రెస్పాన్స్ రావడం జరిగింది.

"""/" / కాగా డైరెక్టర్ దేవకట్ట ఈసారి చాలా గట్టిగా కాన్సెంట్రేషన్ పెట్టి సినిమా తీసినట్లు సినిమాలోని డైలాగులు టేకింగ్ బట్టి అర్థమవుతుంది.

ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించగా అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ కార్యక్రమానికి.పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు వార్తలు రావటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇటీవలె ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్